Telangana Rastra Samithi working president KT Rama Rao and Nizamabad MP Kalvakuntla Kavitha responded on Union Budget 2019. They said Centre copied theier Rathu Bandhu scheme.
#ktr
#kavitha
#unionbudget2019
#rathubandhuscheme
#copy
#telanganascheam
#2hectares
#12croresmembers

కేంద్ర ప్రభుత్వం మధ్యంతర బడ్జెట్ పైన తెలంగాణ రాష్ట్ర నేతలు పలువురు స్పందించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన రైతుబంధు పథకాన్ని కేంద్ర ప్రభుత్వం కాపీ కొట్టిందని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఆమె ట్విట్టర్ ద్వారా స్పందించారు.